జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం..కోరుట్ల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా పాజిటీవ్..

జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా పెరుగుతున్న కోవిడ్-19 పాజిటీవ్ కేసులతో జిల్లా వాసుల్లో భయాందోళనకు గురవుతున్నారు. కోరుట్ల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.

జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం..కోరుట్ల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా పాజిటీవ్..
Follow us

|

Updated on: Nov 29, 2020 | 4:28 PM

జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా పెరుగుతున్న కోవిడ్-19 పాజిటీవ్ కేసులతో జిల్లా వాసుల్లో భయాందోళనకు గురవుతున్నారు. కోరుట్ల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కోరుట్లలోని అల్లమయ్య గుట్టలో ఉన్న డిగ్రీ కాలేజీ మొదటి ఏడాది విద్యార్థులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో మొత్తం 295 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు.

67 మంది విద్యార్థులు సహా 7గురు లెక్చరర్లు, వంట మనిషికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో విద్యార్థులను కాలేజీలో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. నెగిటివ్ వచ్చిన విద్యార్థులను ఇళ్లకు పంపించనున్నారు.

విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓ వివాహానికి హాజరైన 30 మందికి కరోనా సోకడంతో జగిత్యాల జిల్లాలో కలకలం రేగింది. తాజాగా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు వైరస్ సోకడంతో జిల్లా వ్యాప్తంగా భయాందోళన నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్