వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 104 లక్షలు.. 5.08 లక్షల మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా 10,414,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 508,265 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 5,669,923 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 104 లక్షలు.. 5.08 లక్షల మరణాలు..
Follow us

|

Updated on: Jun 30, 2020 | 1:30 PM

ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10,414,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 508,265 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 5,669,923 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 3415 కరోనా మరణాలు సంభవించాయి. మరణాల రేటు కంటే రికవరీ రేటు పెరుగుతుండటంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది.

ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడే అత్యధిక కేసులు(2,681,811), మరణాలు(128,783) సంభవించాయి. బ్రెజిల్, రష్యా, భారత్, బ్రిటన్, స్పెయిన్‌లలో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తుండటంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అయితే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అవుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక అగ్రరాజ్యం తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు బ్రెజిల్‌లో నమోదయ్యాయి. అక్కడ 1,370,488 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 58,385 మంది వైరస్‌తో మరణించారు. ఆ తర్వాత రష్యాలో 6,41,156 పాజిటివ్ కేసులు, 9,166 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 568,315 నమోదు కాగా, మృతుల సంఖ్య 16,917కి చేరింది.

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!