రోడ్డుపై కరోనా పేషెంట్ల ధ‌ర్నా.. భ‌యంతో పారిపోయిన స్థానికులు..

చెన్నైలో రోడ్డుపై ధ‌ర్నాకు దిగారు క‌రోనా పేషెంట్స్‌. మంకాడు ముత్తుకుమార‌న్ మెడిక‌ల్ ‌కాలేజీలో త‌మ‌కు ఎలాంటి ప్రాథ‌మిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేద‌ని రోడ్డు మీద‌కొచ్చేశారు కోవిడ్ బాధితులు. తాగునీరు, ఆహారం, చికిత్స స‌రిగ్గా ఇవ్వ‌డం లేద‌ని రోడ్డు మీదకు..

రోడ్డుపై కరోనా పేషెంట్ల ధ‌ర్నా.. భ‌యంతో పారిపోయిన స్థానికులు..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 1:44 PM

చెన్నైలో రోడ్డుపై ధ‌ర్నాకు దిగారు క‌రోనా పేషెంట్స్‌. మంకాడు ముత్తుకుమార‌న్ మెడిక‌ల్ ‌కాలేజీలో త‌మ‌కు ఎలాంటి ప్రాథ‌మిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేద‌ని రోడ్డు మీద‌కొచ్చేశారు కోవిడ్ బాధితులు. తాగునీరు, ఆహారం, చికిత్స స‌రిగ్గా ఇవ్వ‌డం లేద‌ని రోడ్డు మీదకు వ‌చ్చి ధ‌ర్నా చేప‌ట్టారు క‌రోనా రోగులు. అయితే ఒక్క‌సారిగా క‌రోనా రోగులు రోడ్డు మీద‌కు రావ‌డంతో.. అక్క‌డున్న కొంత మంది స్థానికులు భ‌యంతో పారిపోయారు. దీంతో విష‌యం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి కోవిడ్ బాధితుల‌కు స‌ర్ది చెప్పారు. దీంతో ఆందోళ‌న విర‌మించి మ‌ళ్లీ క్వారంటైన్ సెంట‌ర్‌లోకి వెళ్లారు క‌రోనా పేషెంట్లు.

కాగా ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కొత్త క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న క‌రోనా కేసుల లిస్టులో త‌మిళ‌నాడు రాష్ట్రం రెండొవ స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా 1,92,964 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ 3,232 మంది మ‌ర‌ణించారు. ఇక 52,939 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే 1,36,793 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read More:

ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్య‌ధిక క‌రోనా కేసులు..

హోమ్ ఐసోలేష‌న్‌లో మాజీ ఎంపీ క‌విత కుటుంబం..

మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..