కరోనా విలయం.. అమెరికాలో లక్ష దాటిన మరణాలు..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకు అక్కడ లక్షకు పైగా మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 17,45,803 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 11,53,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,166 మంది క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్నారు. కాగా, వైరస్ నుంచి 4,90,130 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు 1,00,396 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. న్యూయార్క్‌లో అత్యధికంగా 3,74,672 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. […]

కరోనా విలయం.. అమెరికాలో లక్ష దాటిన మరణాలు..
Follow us

|

Updated on: May 28, 2020 | 2:54 PM

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకు అక్కడ లక్షకు పైగా మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 17,45,803 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 11,53,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,166 మంది క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్నారు. కాగా, వైరస్ నుంచి 4,90,130 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు 1,00,396 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు.

న్యూయార్క్‌లో అత్యధికంగా 3,74,672 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 29,553 మంది బాధితులు చనిపోయారు. ఇక న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీలో ఎక్కువగా కరోనా మరణాలు సంభవించాయి. ఇక్కడ 1,57,818 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 11,341 మంది మృతిచెందారు. అటు ఇల్లినాయిస్‌లో ఇప్పటివరకు 1,14,306 కరోనా కేసులు, 5083 మరణాలు సంభవించాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58,03,647 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు వైరస్ కారణంగా 3,57,712 మంది మరణించారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?