ఆ వంటనూనె అంత డేంజరా?

మీ ఇంట్లో ఏ వంట నూనె వాడుతున్నారు.. పల్లీల నూనె, సన్ ఫ్లవర్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె.. వీటిలో ఏది ఎంచుకోవాలో తెలియట్లేదా? అయితే, ఈ విషయం పూర్తిగా చదివాక మీరే సరైన నిర్ణయం తీసుకొండి.. వెజిటెబుల్ ఆయిల్స్ లో అనగానే సన్ ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్ మనకి టక్కున గుర్తొస్తాయి..కానీ, వీటిని వాడితే క్యాన్సర్ కారక వ్యాధులు వస్తాయంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.. వీటికంటే కొబ్బిరినూనె, ఆలివ్ నూనె, […]

ఆ వంటనూనె అంత డేంజరా?
Follow us

|

Updated on: Nov 27, 2019 | 9:45 PM

మీ ఇంట్లో ఏ వంట నూనె వాడుతున్నారు.. పల్లీల నూనె, సన్ ఫ్లవర్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె.. వీటిలో ఏది ఎంచుకోవాలో తెలియట్లేదా? అయితే, ఈ విషయం పూర్తిగా చదివాక మీరే సరైన నిర్ణయం తీసుకొండి.. వెజిటెబుల్ ఆయిల్స్ లో అనగానే సన్ ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్ మనకి టక్కున గుర్తొస్తాయి..కానీ, వీటిని వాడితే క్యాన్సర్ కారక వ్యాధులు వస్తాయంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.. వీటికంటే కొబ్బిరినూనె, ఆలివ్ నూనె, వెన్నలను ఉపయోగించడం మంచిదని వారు సూచిస్తున్నారు వెటిటెబుల్ బేస్డ్ ఆయిల్స్ ని ఎక్కువగా వేడి చేసినప్పుడు అవ్వి అల్డీహైడ్స్ అనే కెమికల్స్ ని విడుదల చేస్తాయి.. వీటివల్ల గుండెకి సంబంధించిన వ్యాధులే కాకుండా.. క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని స్టడీస్ చెబుతున్నాయి. వీటి బదులుగా ఆలివ్ ఆయిల్, బటర్ ని వాడినప్పుడు తక్కువ మోతాదులో అల్డిహైడ్స్ విడుదలైనట్టు పరిశోధనల్లో తేలింది.. ఎక్కువ మోతాదులో వెజిటెబుల్ ఆయిల్స్ ని భోజనంలో తీసుకున్నప్పుడు, మన బ్రెయిన్ కూడా ఎక్కువ శాతం ఒమేగా6 ను తీసుకుంటుంది. అంతేకాకుండా ఎంతో ఉపయోగకరమైన ఒమేగా3ని వదిలేస్తుంది.. దీనివల్ల మానసిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది. వెజిటెబుల్ ఆయల్స్ అన్నిటినీ వివిధ టెంపరేచర్స్ లో టెస్ట్ చేసిన తరువాతే ఈ విషయాన్ని వెల్లడించారు.. అందుకే ఏదైనా డీప్ ఫ్రైలు చేసుకోవల్సి వచ్చినప్పుడు వెజిటెబుల్ ఆయిల్స్ కి బదులుగా, వెన్న, ఆలివ్ ఆయిల్స్ ని వాడుకుంటే మంచిదని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇక వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటే మీరు మరిన్ని రోగాలను ఆహ్వానించేనట్టే అవుతుందని కూడా చెబుతున్నారు.

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!