కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫామ్‌హౌస్‌లో వెస్ట్ జోన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు ఎకె 47 గన్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. అయితే ఉన్నతాధికారుల వేధింపులతోనే అతడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నట్లు సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. గత కొంతకాలంగా అతను విధులకు సరిగ్గా హాజరు కావడం లేదన్నారు. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో వెంకటేశ్వర్లను చేర్పించుకున్నామన్నారు. నల్గొండ జిల్లాలోని […]

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!
Follow us

|

Updated on: Oct 16, 2019 | 12:57 PM

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫామ్‌హౌస్‌లో వెస్ట్ జోన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు ఎకె 47 గన్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. అయితే ఉన్నతాధికారుల వేధింపులతోనే అతడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నట్లు సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. గత కొంతకాలంగా అతను విధులకు సరిగ్గా హాజరు కావడం లేదన్నారు. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో వెంకటేశ్వర్లను చేర్పించుకున్నామన్నారు. నల్గొండ జిల్లాలోని చాడ గ్రామం వెంకటేశ్వర్లు స్వస్థలం. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.