Breaking : డాక్టర్​ సుధాకర్​ను లాఠీతో కొట్టిన కానిస్టేబుల్ సస్పెన్షన్…

డాక్టర్ సుధాకర్ అరెస్టుపై విశాఖ సీపీ ఆర్కే మీనా రెస్పాండ్ అయ్యారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం వద్ద డాక్టర్​ సుధాకర్‌ గందరగోళం చేస్తున్నట్లు… 100కు ఇన్ఫ‌ర్మేష‌న్ అందిన‌ట్టు తెలిపారు. దీంతో అక్క‌డ‌కు వెళ్లిన పోలీసులు సుధాకర్​ను అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు. పీఎస్ కు తరలిస్తున్న సమయంలో సుధాక‌ర్… కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కుని.. దురుసుగా ప్రవర్తించాడని సీపీ వివ‌రించారు. సుధాకర్‌ను లాఠీతో కొట్టిన కానిస్టేబుల్‌ను వెంట‌నే సస్పెండ్‌ చేశామని తెలిపారు. మద్యం సేవించి ఉన్న.. డాక్టర్​ […]

Breaking : డాక్టర్​ సుధాకర్​ను లాఠీతో కొట్టిన కానిస్టేబుల్ సస్పెన్షన్...
Follow us

|

Updated on: May 16, 2020 | 11:15 PM

డాక్టర్ సుధాకర్ అరెస్టుపై విశాఖ సీపీ ఆర్కే మీనా రెస్పాండ్ అయ్యారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం వద్ద డాక్టర్​ సుధాకర్‌ గందరగోళం చేస్తున్నట్లు… 100కు ఇన్ఫ‌ర్మేష‌న్ అందిన‌ట్టు తెలిపారు. దీంతో అక్క‌డ‌కు వెళ్లిన పోలీసులు సుధాకర్​ను అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు. పీఎస్ కు తరలిస్తున్న సమయంలో సుధాక‌ర్… కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కుని.. దురుసుగా ప్రవర్తించాడని సీపీ వివ‌రించారు. సుధాకర్‌ను లాఠీతో కొట్టిన కానిస్టేబుల్‌ను వెంట‌నే సస్పెండ్‌ చేశామని తెలిపారు. మద్యం సేవించి ఉన్న.. డాక్టర్​ సుధాకర్​ను కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించామన్నారు. ఆయనపై 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.