తెలంగాణలో రాచరిక పాలన: మల్లు రవి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ, భయపెడుతూ వారిని తమ పార్టీలో చేర్చుకుని టీఆర్‌ఎస్ రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం అంటారని, అదే రాచరిక పాలనలో ప్రతిపక్షం ఉండదని అన్నారు. గాంధీభవన్‌ లో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని శాడిజం పొందుతున్నారని, ఏదో ఒక రోజు ఓవర్‌లోడ్‌ అయి టీఆర్‌ఎస్‌ పడవ మునిగిపోతుందని […]

తెలంగాణలో రాచరిక పాలన: మల్లు రవి
Follow us

|

Updated on: Mar 16, 2019 | 11:06 AM

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ, భయపెడుతూ వారిని తమ పార్టీలో చేర్చుకుని టీఆర్‌ఎస్ రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం అంటారని, అదే రాచరిక పాలనలో ప్రతిపక్షం ఉండదని అన్నారు. గాంధీభవన్‌ లో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని శాడిజం పొందుతున్నారని, ఏదో ఒక రోజు ఓవర్‌లోడ్‌ అయి టీఆర్‌ఎస్‌ పడవ మునిగిపోతుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా..కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ తప్పు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి తీరని లోటు అని, ఆయన మృతిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..

పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!

గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి

కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..

మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?

రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని

మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!

బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..

ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..
ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?