డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు రూ.5 వేల భృతి…!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ..ప్రశాంత్ కిశోర్ సలహాలతో ఓటర్లకు భారీగా వరాలకు కురిపిస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారంలో దుమ్మురేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ..రెండు రూపాయిలకే కేజీ గోధుమ పిండి, మహిళా విద్యార్థినిలకు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు సైకిళ్లు..ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటివి ప్రకటించారు. తాజాగా నేడు(ఆదివారం) కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు రూ. 5 వేలు..పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులకు […]

డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు రూ.5 వేల భృతి...!
Follow us

|

Updated on: Feb 02, 2020 | 7:08 PM

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ..ప్రశాంత్ కిశోర్ సలహాలతో ఓటర్లకు భారీగా వరాలకు కురిపిస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారంలో దుమ్మురేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ..రెండు రూపాయిలకే కేజీ గోధుమ పిండి, మహిళా విద్యార్థినిలకు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు సైకిళ్లు..ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటివి ప్రకటించారు. తాజాగా నేడు(ఆదివారం) కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.

డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు రూ. 5 వేలు..పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులకు రూ. 7, 500 చొప్పున..నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక పేద కుటుంబాలకు నెలకు రూ. 6 వేలు ఆర్దిక సాయం..నర్సరీ టూ పీహెచ్‌డీ ఫ్రీ ఎడ్యుకేషన్ వంటి స్కీమ్స్‌ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేసిన ‘న్యాయ్ స్కీమ్’ను..తమను గెలపిస్తే ఢిల్లీలో అమలు చేస్తామని కాంగ్రెస్ హామి ఇస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల లెక్కన సంవత్సరానికి రూ.72 వేల ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 8న జరగనున్నాయి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!