‘ఇదేం పాలసీ’? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్

యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పాటిస్తున్న 'నో టెస్ట్..నో కరోనా వైరస్'.. పాలసీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఈ విధానం దారుణ పరిస్థితికి దారి తీస్తుందని హెచ్చరించారు. కోవిడ్-19 క్రైసిస్ ని..

'ఇదేం పాలసీ'?  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 25, 2020 | 5:59 PM

యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పాటిస్తున్న ‘నో టెస్ట్..నో కరోనా వైరస్’.. పాలసీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఈ విధానం దారుణ పరిస్థితికి దారి తీస్తుందని హెచ్చరించారు. కోవిడ్-19 క్రైసిస్ ని మీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోతోందని యోగికి రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. మేనేజింగ్ పబ్లిసిటీ వల్లో, ఈ విధమైన నినాదాల వల్లో ఈ పాండమిక్ ని నివారించలేమని, చిత్తశుద్ది ఉండాలని ఆమె పేర్కొన్నారు. యూపీలో ఒక్క శుక్రవారం రోజే రెండున్నర వేల కరొనా కేసులు నమోదయ్యాయని, 50 మంది కరోనా రోగులు మరణించారని ప్రియాంక  గాంధీ గుర్తు చేశారు. మీ రాష్ట్రంలోని గ్రామాల్లో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తోందని, ఇక క్వారంటైన్ సెంటర్లలోని  అధ్వాన్న పరిస్థితి గురించి  చెప్పలేమన్నారు.  ఆ కేంద్రాల్లో మిస్ మేనేజ్మెంట్ కారణంగా టెస్టింగులు చేయించుకోవడానికి జనం తమ ఇళ్ళు వదిలి బయటకు రావడం లేదని ఆమె అన్నారు. మీ పాలసీ టెస్టింగుల సంఖ్యను మరీ తక్కువ చేస్తోంది అని ఆమె ఆరోపించారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?