‘ట్రంప్ ఓ మొగాంబో’.. కాంగ్రెస్ ఫైర్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కాంగ్రెస్ పార్టీ...  బాలీవుడ్ విలన్ ' మొగాంబో' గా అభివర్ణించింది. ('మిస్టర్ ఇండియా' చిత్రంలో దివంగత నటుడు అమ్రిష్ పురి.. 'మొగాంబో' గా విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే).

'ట్రంప్ ఓ మొగాంబో'.. కాంగ్రెస్ ఫైర్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:42 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కాంగ్రెస్ పార్టీ…  బాలీవుడ్ విలన్ ‘ మొగాంబో’ గా అభివర్ణించింది. (‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో దివంగత నటుడు అమ్రిష్ పురి.. ‘మొగాంబో’ గా విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే). అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు కేంద్రం కోట్లాది రూపాయలను ఖర్చు చేయడమేమిటని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు.

‘మొగాంబో’ ను హ్యాపీగా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇన్ని కోట్ల రూపాయలు వ్యయం చేయవలసిన అవసరం ఉందా ? ఆయనను సంతోషపెట్టేందుకు మురికివాడల్లోని పేదలను  బలవంతంగా వారి ఇళ్లనుంచి ఖాళీ చేయిస్తారా ? అని కూడా చౌదరి అన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని అందరూ చెబుతారని, కానీ ఆ రాష్ట్రంలో మురికివాడవాసులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇదంతా ట్రంప్ ను సంతోషపెట్టడానికి  కాదా అన్నారు. ట్రంప్ కు గౌరవసూచకంగా ఈ నెల 25 న రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే విందును తాము తిరస్కరిస్తున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అసలు ఆహ్వానమే అందలేదన్నారు. విపక్షాలను పిలవరా అని కూడా ఆయన ప్రశ్నించారు. అమెరికాలోని హూస్టన్ లో ‘హౌడీ మోడీ’ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కూడా వేదికను అలంకరించిన విషయాన్ని చౌదరి గుర్తు చేశారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!