ప్రియాంక గాంధీ ఇంటర్వ్యూ ఈ నాటిది కాదు, కాంగ్రెస్

కాంగ్రెస్ చీఫ్ గా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి వచ్చినా తాను మద్దతునిస్తానని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది. అయితే ఇది..

ప్రియాంక గాంధీ ఇంటర్వ్యూ ఈ నాటిది కాదు, కాంగ్రెస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 7:09 PM

కాంగ్రెస్ చీఫ్ గా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి వచ్చినా తాను మద్దతునిస్తానని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది. అయితే ఇది ఆమె గతంలో ఎప్పుడో సంవత్సరం కింద ఇచ్చిన ఇంటర్వ్యూ అని బుధవారం పార్టీ నేతలు పేర్కొన్నారు. ‘ఇండియా టుమారో..కన్సర్వేషన్స్ విత్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్’ అనే శీర్షికతో రానున్న పుస్తకం కోసం ప్రియాంక ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. కాగా ‘సడన్’ గా ఈ ఇంటర్వ్యూ అంశాన్ని బీజేపీ ప్రోత్సాహంతో మీడియా హైలైట్ చేసిందని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు. . గత ఏడాది జులై 1 న ప్రియాంక  ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని ఆయన చెప్పారు. నిజానికి నెహ్రూ-గాంధీ కుటుంబం ఈ దేశానికి, పార్టీకి చేసిన సేవలు ప్రజలకు తెలిసినవే అన్నారు.

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన పూర్తిగా సమర్థిస్తూ.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ నిర్విరామ పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని అన్నారు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి