ఈ నెల 12న సీడబ్ల్యూసీ సమావేశం

గాంధీనగర్‌ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఈ నెల 12న గాంధీనగర్‌లో జరగనుంది. 1930 మార్చి 12న జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి చేపట్టిన దండియాత్రకు గుర్తుగా అదే రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ అమిత్‌ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సమావేశం అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ […]

ఈ నెల 12న సీడబ్ల్యూసీ సమావేశం
Follow us

|

Updated on: Mar 10, 2019 | 11:59 AM

గాంధీనగర్‌ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఈ నెల 12న గాంధీనగర్‌లో జరగనుంది. 1930 మార్చి 12న జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి చేపట్టిన దండియాత్రకు గుర్తుగా అదే రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ అమిత్‌ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సమావేశం అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పాలిత సీఎంలు పాల్గొంటారని హస్తం నేతలు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. వాస్తవానికి సీడబ్ల్యూసీ సమావేశం గత నెల 28నే జరగాల్సి ఉంది. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేశారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు