ఇకపై తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు

భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) తీర్పులు ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. తీర్పు కాపీలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన సూచన ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌లో వెలువరించిన తీర్పులు అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుండగా.. ప్రాంతీయ భాషల్లోని తర్పులు వెబ్‌సైట్‌లో ఉంచడానికి […]

ఇకపై తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 04, 2019 | 11:58 AM

భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) తీర్పులు ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. తీర్పు కాపీలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన సూచన ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌లో వెలువరించిన తీర్పులు అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుండగా.. ప్రాంతీయ భాషల్లోని తర్పులు వెబ్‌సైట్‌లో ఉంచడానికి వారం రోజులు పట్టనుంది. కాగా తెలుగుతో పాటు అస్సామీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్ భాషల్లోనూ తీర్పులు అనువదించనున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!