“ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేంటో నిరూపించుకుంటా”

ఒక్క వ‌న్ ఇయ‌ర్ సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి తీసుకుంటామంటే.. మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన పఠాన్ త‌న మ‌న‌సులోని విష‌యాల‌ను పంచుకున్నాడు. నిజంగా అలా జరగాలంటే సరైన సంప్రదింపులు అవసరమని ఇర్ఫాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. “సెలెక్టర్లు వచ్చి ఇర్ఫాన్‌ నువ్వు వీడ్కోలు ప‌లికావు కానీ.. వ‌న్ ఇయ‌ర్ లో రెడీ అయితే మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తాం” అని చెబితే, […]

ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేంటో నిరూపించుకుంటా
Follow us

|

Updated on: May 11, 2020 | 7:38 PM

ఒక్క వ‌న్ ఇయ‌ర్ సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి తీసుకుంటామంటే.. మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన పఠాన్ త‌న మ‌న‌సులోని విష‌యాల‌ను పంచుకున్నాడు. నిజంగా అలా జరగాలంటే సరైన సంప్రదింపులు అవసరమని ఇర్ఫాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

“సెలెక్టర్లు వచ్చి ఇర్ఫాన్‌ నువ్వు వీడ్కోలు ప‌లికావు కానీ.. వ‌న్ ఇయ‌ర్ లో రెడీ అయితే మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తాం” అని చెబితే, అప్పుడు మిగ‌తా విష‌యాలు అన్నీ వదిలేసి ఆటమీదే మనస్ఫూర్తిగా ఫోక‌స్ పెడ‌తా. ధ్యాస అంతా క్రికెట్ పైనే పెట్టి..తీవ్రంగా క‌ష్ట‌ప‌డ‌తా. కానీ, అలా మాట్లాడేదెవరు?” అని రైనాతో ఇర్ఫాన్ అన్నాడు.

“నీక్కూడా ఆర్నెల్లు టైమ్ ఇచ్చి వ‌ర‌ల్డ్ క‌ప్ కి ఎంపిక చేస్తామంటే నువ్వు రెడీ అవ్వవా?” అని రైనాను అడగ్గా.. అతను కూడా “కచ్చితంగా దాని మీదే ఫోక‌స్ పెడ‌తా” అని చెప్పుకొచ్చాడు.

ఇర్ఫాన్‌ 2003లో 19 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాకు ఎంపికై ఆస్ట్రేలియాలో మొద‌టి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి త‌న స‌త్తా ఏంటో చాటాడు. మొత్తంగా 29 టెస్టులాడిన మాజీ పేసర్‌ 100 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే 120 వన్డేల్లో 173 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ పలు ఇన్సింగ్స్ లలో మెరుపు మెరిపించాడు ఇర్ఫాన్. 2012లో చివరిసారి భార‌త జ‌ట్టుకు ఆడిన ఇర్ఫాన్‌ తర్వాత జమ్మూ కశ్మీర్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు.

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..