నా కొద్దీ ప్లాస్టిక్ బాటిల్! నోటినుంచి కక్కేసిన స్నేక్ !

ప్లాస్టిక్ పొల్యూషన్ మనుషులకే గాక ఇతర జీవాలకు కూడా హానికరంగా మారుతోంది. వాటిని పొరబాటున మింగిన వీటి పని ఖతం అయినట్టే ! అయితే ఒక్క కోబ్రాల విషయంలో  మాత్రం కాదట.. ఇందుకు నిదర్శనంగా ఓ కోబ్రా మింగేసిన ప్లాస్టిక్ బాటిల్ ని మళ్ళీ ఎంచక్కా బయటకి విసిరేసింది. పర్వీన్ కస్వాన్ అనే ఓ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ బాటిల్ ను మింగి […]

నా కొద్దీ ప్లాస్టిక్ బాటిల్! నోటినుంచి కక్కేసిన స్నేక్ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2020 | 12:57 PM

ప్లాస్టిక్ పొల్యూషన్ మనుషులకే గాక ఇతర జీవాలకు కూడా హానికరంగా మారుతోంది. వాటిని పొరబాటున మింగిన వీటి పని ఖతం అయినట్టే ! అయితే ఒక్క కోబ్రాల విషయంలో  మాత్రం కాదట.. ఇందుకు నిదర్శనంగా ఓ కోబ్రా మింగేసిన ప్లాస్టిక్ బాటిల్ ని మళ్ళీ ఎంచక్కా బయటకి విసిరేసింది. పర్వీన్ కస్వాన్ అనే ఓ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ బాటిల్ ను మింగి ఉబ్బిన కడుపుతో ఉన్న ఈ సర్పం కాసేపటికే దాన్ని మళ్ళీ ఆట్టే నోటి ద్వారా తిరిగి బయటకు ‘ కక్కేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటివి వైల్డ్ లైఫ్, ఇతర జాతి జంతువులకు కూడా  ఎంతో హానికరమని ఆ ఆఫీసర్ అంటున్నాడు. ఇక్కడో కొత్త విషయం చెప్పుకోవాలి.  సరీసృపాల్లో ఒక్క కోబ్రా మాత్రమే తాను మింగిన వస్తువులను మళ్ళీ వెలుపలికి విసర్జించగలవని ఆయన చెబుతున్నాడు. ఇతర జంతువులేవీ ఇలా చేయజాలవని ఆయన పేర్కొన్నాడు. ఈ వీడియోను 25 వేలమంది చూసి నోళ్లు వెళ్ళబెట్టగా.. టన్నులకొద్దీ లైక్స్ వచ్చి పడ్డాయి.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..