సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ కంట కన్నీరు

క్రికెట్‌లో చాలా బావోద్వేగమైన మూమెంట్స్ చాలా అరుదుగా చూస్తూనే ఉంటాం. ఎక్కువగా ప్రపంచకప్, ఛాంపియన్‌షిప్ ట్రోపీల సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటారు గనుక ఇలాంటివి ఆవిష్క‌ృతమవుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్‌ల్ ఐపీఎల్ కూడా ఈ విదమైన సన్నివేశాలకు వేదికవుతోంది. ఐపీఎల్ అంటే కేవలం కోట్లు గుమ్మరించే ఎంటర్‌టైన్‌మెంట్ టోర్నీ మాత్రమే కాదు… ఇదో ఎమోషనల్ జర్నీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఐపీఎల్ ఎలిమినేటర్-1లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ తలబడిన […]

సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ కంట కన్నీరు
Follow us

|

Updated on: May 09, 2019 | 4:39 PM

క్రికెట్‌లో చాలా బావోద్వేగమైన మూమెంట్స్ చాలా అరుదుగా చూస్తూనే ఉంటాం. ఎక్కువగా ప్రపంచకప్, ఛాంపియన్‌షిప్ ట్రోపీల సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటారు గనుక ఇలాంటివి ఆవిష్క‌ృతమవుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్‌ల్ ఐపీఎల్ కూడా ఈ విదమైన సన్నివేశాలకు వేదికవుతోంది. ఐపీఎల్ అంటే కేవలం కోట్లు గుమ్మరించే ఎంటర్‌టైన్‌మెంట్ టోర్నీ మాత్రమే కాదు… ఇదో ఎమోషనల్ జర్నీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఐపీఎల్ ఎలిమినేటర్-1లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ తలబడిన మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 17వ ఓవర్ దాకా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన సన్‌రైైజర్స్ హైదరాబాద్, థంపీ వేసిన 18వ ఓవర్‌లో పట్టు కోల్పోయింది. యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్ వరుసగా 4,6,4,6 బాదడంతో లక్ష్యం 12 బంతుల్లో 12 పరుగులకు పడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే అనుకున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ వైపు తిప్పేశాడు రిషబ్ పంత్. కేవలం 12 పాయింట్లు మాత్రమే ఉన్నా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఫ్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్… నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరాజయంతో టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖాయమని గ్రహించిన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెవిలియన్‌లో కూర్చున్న టామ్ మూడీ కంట నీరు పెట్టుకుంటూ, టవల్‌లో తుడుచుకోవడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు