సీఎంఆర్ఎఫ్ న‌కిలీ చెక్కుల కేసు : లొంగిపోయిన నిందితుడు !

సీఎంఆర్​ఎఫ్ న‌కిలీ చెక్కుల కేసులో ప్ర‌ధాన నిందితుడు భాస్కర్​ రెడ్డి క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

సీఎంఆర్ఎఫ్ న‌కిలీ చెక్కుల కేసు : లొంగిపోయిన నిందితుడు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2020 | 7:14 PM

సీఎంఆర్​ఎఫ్ న‌కిలీ చెక్కుల కేసులో ప్ర‌ధాన నిందితుడు భాస్కర్​ రెడ్డి క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చాపాడు మండ‌లానికి చెందిన భాస్క‌ర్ రెడ్డి…ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. మ‌రో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది..

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల‌తో బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేశార‌న్న వ్య‌వ‌హారంపై బుధవారం ప్రొద్దుటూరులోని మూడు పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోదయ్యాయి. వేరు, వేరు బ్యాంకుల్లో మూడు ఫేక్ చెక్కుల‌తో ప‌ది ల‌క్ష‌లు డ్రా చేసిన‌ట్లు బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో లొంగిపోయిన‌ ప్ర‌ధాన నిందితుడు భాస్క‌ర్‌రెడ్డి.. మూడు చెక్కుల‌తో డ‌బ్బులు డ్రా చేసిన‌ట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను  తీసుకొన్నట్టుగా భాస్కర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.  భాస్కర్ రెడ్డితో సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నిందితుడు భాస్కర్ రెడ్డి

Also Read :

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్

గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు