శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం

హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం పత్రాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొన్నారు. వీరికి ముఖ్యమంత్రి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్‌లో స్థలం కేటాయించడం ఎంతో గొప్పవిషయంగా కొనియాడారు స్వామి. స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ తన గురువు ఆదేశాలతో […]

శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 27, 2019 | 8:36 PM

హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం పత్రాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొన్నారు. వీరికి ముఖ్యమంత్రి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్‌లో స్థలం కేటాయించడం ఎంతో గొప్పవిషయంగా కొనియాడారు స్వామి.

స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ తన గురువు ఆదేశాలతో దేశం నలుమూలలా తిరిగి శంకర అద్వైతాన్ని ప్రచారం చేస్తామని.. ఈ ధర్మ ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!