వారణాసిలో సీఎం కేసీఆర్‌ కటుంబ సభ్యుల పర్యటన.. తొలిరోజున గంగానదికి పవిత్ర హారతి సమర్పణ

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు రెండు రోజుల కాశీ పర్యటనలో భాగంగా ఈరోజు వారణాసి..

వారణాసిలో సీఎం కేసీఆర్‌ కటుంబ సభ్యుల పర్యటన..  తొలిరోజున గంగానదికి పవిత్ర హారతి సమర్పణ
Follow us

|

Updated on: Jan 28, 2021 | 5:59 PM

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు రెండు రోజుల కాశీ పర్యటనలో భాగంగా ఈరోజు వారణాసి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఆయన కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారణాసిలో పర్యటిస్తున్నారు.

ఈరోజు తొలిరోజున దశాశ్వమేధ ఘాట్ వద్ద వారు గంగా నదికి పవిత్ర హారతి సమర్పించారు. పురాతన సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు గంగా నదిలో పడవ ప్రయాణం చేశారు.

వారణాసి తొలిరోజు పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కల్వకుంట్ల కవిత ట్వీట్టర్‌లో షేర్‌ చేశారు. గంగమ్మ ఒడిలో… కాశీ విశ్వనాథుడి సన్నిధిలో…అంటూ కవిత ట్వీట్ చేశారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..

రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు

మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?

తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్

మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??

ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు