నాయనికి కేసీఆర్, కేటీఆర్, ఈటెల ఘన నివాళి

ఘనత కల్గిన కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి మృతిపై సర్వత్రా సంతాప సందేశాలు, ఘన నివాళులు వెల్లువెత్తుతున్నాయి. “నాయని నరసింహా రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిది. వారి మరణం టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” […]

నాయనికి కేసీఆర్, కేటీఆర్, ఈటెల ఘన నివాళి
Follow us

|

Updated on: Oct 22, 2020 | 7:31 AM

ఘనత కల్గిన కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి మృతిపై సర్వత్రా సంతాప సందేశాలు, ఘన నివాళులు వెల్లువెత్తుతున్నాయి. “నాయని నరసింహా రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిది. వారి మరణం టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. మరణ వార్త తెలిసిన వెంటనే సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు. అటు, మంత్రి కేటీఆర్ కూడా నాయని మృతిపట్ల తీవ్ర ఆవేదన, సంతాపాన్ని తెలియజేశారు.  నాయని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..