భారీగా పెరిగిన మాంసం ధ‌ర‌లు…

“గుడ్లు, చికెన్, చేప‌లు తింటే ఇమ్యూనిటి ప‌వ‌ర్ పెరుగుతోంది. క‌రోనానిఎదుర్కోవ‌డంలో మాంసం కూడా స‌హ‌రిస్తోంది. కొంత‌మంది దుర్మార్గులు దీనిపై దుష్ప్రచారం చేశారు”..ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్య‌లు ఇవి. సీఎం ఒక్క మాట చెప్ప‌గానే మాంసం ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. గ‌తంలో కొన్ని చోట్ల కోళ్ల‌ను ఫ్రీగా ఇచ్చిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జ‌నం క్యూల‌లో నిలబ‌డి మ‌రీ మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఫౌల్ట్రీ యజమానులు క‌న్నీళ్ల‌కు సీఎం కేసీఆర్ […]

భారీగా పెరిగిన మాంసం ధ‌ర‌లు...
Follow us

|

Updated on: Mar 30, 2020 | 7:34 PM

“గుడ్లు, చికెన్, చేప‌లు తింటే ఇమ్యూనిటి ప‌వ‌ర్ పెరుగుతోంది. క‌రోనానిఎదుర్కోవ‌డంలో మాంసం కూడా స‌హ‌రిస్తోంది. కొంత‌మంది దుర్మార్గులు దీనిపై దుష్ప్రచారం చేశారు”..ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్య‌లు ఇవి. సీఎం ఒక్క మాట చెప్ప‌గానే మాంసం ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. గ‌తంలో కొన్ని చోట్ల కోళ్ల‌ను ఫ్రీగా ఇచ్చిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జ‌నం క్యూల‌లో నిలబ‌డి మ‌రీ మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఫౌల్ట్రీ యజమానులు క‌న్నీళ్ల‌కు సీఎం కేసీఆర్ మాట‌లు అడ్డుక‌ట్ట వేశాయ‌నే చెప్పాలి.

ఉగాది నుంచి మాంసం రేట్లు భారీగా పెరిగాయి. వ్యాపారులు కూడా గ‌త న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయాల‌నే ల‌క్ష్యంతో కిలో చికెన్ ను రూ.200కి పెంచారు. మ‌ట‌న్ కూడా రూ.700 నుంచి రూ.800 మధ్య అమ్ముతున్నారు. చేప‌ల ధ‌ర‌లు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో అన్ని చోట్లా ఇంచుమించు ఇవే ధ‌ర‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో మాంసం షాపుల య‌జ‌మానుల‌కు తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతోన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..