జగన్‌ చేసిన పనికి.. సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు..!

సోషల్‌మీడియాలో సీఎం జగన్ వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు.. సీఎం సాబ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ సీఎం జగన్ ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కాదా..! సీఎం.. సైగ చేస్తే చాలు.. అందరూ.. ఆయన చుట్టూ నిలుచుంటారు. అలాంటి స్థానంలో ఉండి.. సాధరణ వ్యక్తిలా.. జగన్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గురువారం 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా […]

జగన్‌ చేసిన పనికి.. సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు..!
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 11:08 AM

సోషల్‌మీడియాలో సీఎం జగన్ వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు.. సీఎం సాబ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ సీఎం జగన్ ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కాదా..!

సీఎం.. సైగ చేస్తే చాలు.. అందరూ.. ఆయన చుట్టూ నిలుచుంటారు. అలాంటి స్థానంలో ఉండి.. సాధరణ వ్యక్తిలా.. జగన్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గురువారం 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలు సీఎం చేతుల మీదుగా వారికి ఇస్తారు. ఈ సందర్భంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ ఒకటి కింద పడింది. ఇది గమనించని.. ఆ ఆఫీసర్ కవాతు చేసుకుంటూ.. ముందుకువెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం జగన్ తీసి మరో అధికారి చేతికి ఇచ్చారు.

కాగా.. ఈ సందర్భాన్ని అక్కడున్న కొంతమంది వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. రాత్రి రాత్రే ఫుల్‌గా వైరల్ అయ్యింది. ముఖ్యమైన పదవిలో ఉన్నా.. ఏమాత్రం అధికార దర్పం ప్రదర్శించకుండా.. కింద పడిన పోలీస్ మెడల్‌ని తీసి ఇచ్చిన జగన్‌.. హుందాగా వ్యవహరించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

CM Jagan's wonderful gesture while giving a medal, Video goes viral

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..