విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు బ్యాడ్ న్యూస్..వచ్చే 50 ఏళ్లూ మండే ఎండ‌లు..

ఏపీలో విజ‌య‌వాడ ఇప్పుడు మోస్ట్ డెవ‌లప్పింగ్ సిటీ. కాక‌పోతే తాజాగా ఒక స‌ర్వే విజ‌య‌వాడు వాసుల‌కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే 50 ఏళ్ల పాటు విజ‌య‌వాడలో ఎండ‌లు ఠారెత్తించ‌బోతున్న‌ర‌ని స‌ద‌రు నివేదిక పేర్కొంది. ప్ర‌స్తుతం బెజ‌వాడ‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్ర‌త…ఏడాదిలో స‌గ‌టున 95 రోజులు మాత్ర‌మే న‌మోద‌వుతోంది. రాబోయే రోజుల్లో ఇవి 214 రోజుల‌కు పెర‌గ‌బోతున్నాయ‌ట‌. అంటే ప‌రిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. మెగా సిటీల్లో 2070 నాటికి రాబోయే వాతావరణ […]

విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు బ్యాడ్ న్యూస్..వచ్చే 50 ఏళ్లూ మండే ఎండ‌లు..
Follow us

|

Updated on: Apr 18, 2020 | 10:03 AM

ఏపీలో విజ‌య‌వాడ ఇప్పుడు మోస్ట్ డెవ‌లప్పింగ్ సిటీ. కాక‌పోతే తాజాగా ఒక స‌ర్వే విజ‌య‌వాడు వాసుల‌కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే 50 ఏళ్ల పాటు విజ‌య‌వాడలో ఎండ‌లు ఠారెత్తించ‌బోతున్న‌ర‌ని స‌ద‌రు నివేదిక పేర్కొంది. ప్ర‌స్తుతం బెజ‌వాడ‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్ర‌త…ఏడాదిలో స‌గ‌టున 95 రోజులు మాత్ర‌మే న‌మోద‌వుతోంది. రాబోయే రోజుల్లో ఇవి 214 రోజుల‌కు పెర‌గ‌బోతున్నాయ‌ట‌. అంటే ప‌రిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. మెగా సిటీల్లో 2070 నాటికి రాబోయే వాతావరణ మార్పులపై నేషనల్ జియోగ్రాఫిక్ చేసిన స‌ర్వేలో ఈ షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి.

ప్ర‌స్తుతం విజయవాడ ఎరిడ్, హాట్ స్టెప్పీ జోన్‌ (పచ్చదనంతో)గా ఉంది. భ‌విష్య‌త్ లో ట్రాపికల్ సవన్నా జోన్ (అధిక‌ ఎండలు)‌గా మారనుంది. దీంతో ఏడాదిలో ఎక్కువ కాలం అధిక ఉష్ణోగ్ర‌త‌లే నమోద‌వుతాయి. దానివ‌ల్ల‌ వర్షాలు పడే రోజుల్లో కూడా మార్పులు రానున్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది. కాగా ప్ర‌తీ నెల‌లో విజ‌య‌వాడ స‌గ‌టు ఉష్ణోగ్రత 18 డిగ్రీల దాకా ఉంటుందని …ఎక్కువ రోజులు ఉక్క‌పోత త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. దక్షిణ, ఉత్తర ధృవాలకు దగ్గరగా ఉండే సిటీస్ లో సీజ‌న్స్ మార‌తాయి కానీ..బెజ‌వాడలో సీజన్లు మారిన ఫీలింగ్ కలగదని రిపోర్ట్ వెల్ల‌డించింది.

ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీలో గలాఫీ అనే సిటీ ఉంది. విజయవాడ ఫ్యూచ‌ర్ లో ఆ సిటీ మాదిరే మార‌బోతుంద‌ని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఎండ‌ల పెరిగిన కొద్దీ…వాటి ప్రభావం ఆ ప్రాంతంలోని నీటి లభ్యత, వ్యవసాయం, మౌలిక వసతులపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తంద‌ని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల్లో ఆ ఎండల్ని తట్టుకునేందుకు శారీరక మార్పులు కూడా వస్తాయని నేషనల్ జియోగ్రాఫిక్ స‌ర్వే చెబుతోంది.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..