ప్రాంతీయ భాషల్లో క్లాట్ నిర్వహణ.. పరిశీలనకు కమిటీ..

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో యుజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని భావిస్తున్నారు. దీని పరిశీలనకు

ప్రాంతీయ భాషల్లో క్లాట్ నిర్వహణ.. పరిశీలనకు కమిటీ..
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 5:25 AM

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో యుజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని భావిస్తున్నారు. దీని పరిశీలనకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నియమించింది. ప్రస్తుతం, 23 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో 22 విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్ ఇంగ్లీషులో జరుగుతుంది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీ ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం