జైలులో ఘర్షణలు.. పారిపోయేందుకు ఖైదీల ప్లాన్..

పంజాబ్‌లోని లూథియానా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగింది. కొంతమంది ఖైదీలు జైలునుంచి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసి.. ఘర్షణలు రేపారు. అయితే గొడవ జరుగుతుండగా.. కొందరు ఖైదీలు పారిపోయేందుకు యత్నించారు. వీరిని గమనంచిని పోలీసులు ఆ ఖైదీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘర్షణలు పెద్ద ఎత్తున జరగడంతో ఖైదీలను అడ్డుకోవడం అక్కడి పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అల్లర్లు చేస్తున్న ఖైదీలపై లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేదుకు కాల్పులు జరిపినట్లు […]

జైలులో ఘర్షణలు.. పారిపోయేందుకు ఖైదీల ప్లాన్..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:15 PM

పంజాబ్‌లోని లూథియానా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగింది. కొంతమంది ఖైదీలు జైలునుంచి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసి.. ఘర్షణలు రేపారు. అయితే గొడవ జరుగుతుండగా.. కొందరు ఖైదీలు పారిపోయేందుకు యత్నించారు. వీరిని గమనంచిని పోలీసులు ఆ ఖైదీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘర్షణలు పెద్ద ఎత్తున జరగడంతో ఖైదీలను అడ్డుకోవడం అక్కడి పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అల్లర్లు చేస్తున్న ఖైదీలపై లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేదుకు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో పది మందికి పైగా గాయాలపాలయ్యారని.. వీరిలో ఖైదీలతో పాటుగా పలువరు పోలీసులకు కూడా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జైలులో మొత్తం రెండు వేలమంది ఖైదీలు ఉన్నారని.. అయితే వీరిలో కేవలం నలుగురు మాత్రమే పారిపోయేందుకు యత్నించారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్