షూటింగ్‌లో నాకు అదే అతి పెద్ద ఛాలెంజ్..

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత అంతే స్థాయిలో రాజమౌళి నిర్మిస్తున్న చిత్రమిది. కాగా బాహుబలి పనిచేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమారే.. ఆర్ఆర్ఆర్‌కి కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో తనకున్న...

షూటింగ్‌లో నాకు అదే అతి పెద్ద ఛాలెంజ్..
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 12:12 PM

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత అంతే స్థాయిలో రాజమౌళి నిర్మిస్తున్న చిత్రమిది. కాగా బాహుబలి పనిచేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమారే.. ఆర్ఆర్ఆర్‌కి కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో తనకున్న పెద్ద ఛాలెంజ్ గురించి చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను పంచుకున్నారు.

చాలా మందికి స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశం ఎలా ఉందో తెలుసు. దానిని తెరపై ఆవిష్కరించడమనేది నాకున్న అతి పెద్ద ఛాలెంజ్. అయితే బాహుబలి కంటే ఆర్ఆర్ఆర్ కాస్త విభిన్నం. బాహుబలి కల్పితమైతే.. ఆర్ఆర్ఆర్ స్వాతంత్ర్యం రాక ముందు కాలానికి సంబంధించిన స్టోరీ’. కాబట్టి.. వారి ఊహకు తగిన విధంగా ఉండాలి. అలాగే ఈ చిత్రంలో ఫ్యాన్స్.. తమ హీరోల అద్భుతమైన నటనను చూస్తారని అన్నారు సెంథిల్.

కాగా ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి ప్రస్తుతం బ్రేక్ పడింది.

Read More: 

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..

బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్