శ్రీశైలం ఘటనపై కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

శ్రీశైలం లెఫ్ట్ పవర్‌ ప్లాంట్‌ ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగంగా పెంచింది. మొదటి రోజు ఘటనా ప్రదేశానికి చేరుకున్న ప్రత్యేక టీమ్స్‌తో పాటు సీఐడీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌.. పలు విషయాలపై దృష్టి పెట్టారు. ప్రమాదానికి గురైన పవర్ ప్లాంట్‌ను సందర్శించిన గోవింద్‌ సింగ్‌.. ప్రమాదం నుంచి బయటపడిన ఉద్యోగుల ద్వారా వివరాలను సేకిరించారు.

శ్రీశైలం ఘటనపై కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు
Follow us

|

Updated on: Aug 23, 2020 | 11:57 AM

శ్రీశైలం లెఫ్ట్ పవర్‌ ప్లాంట్‌ ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగంగా పెంచింది. మొదటి రోజు ఘటనా ప్రదేశానికి చేరుకున్న ప్రత్యేక టీమ్స్‌తో పాటు సీఐడీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌.. పలు విషయాలపై దృష్టి పెట్టారు. ప్రమాదానికి గురైన పవర్ ప్లాంట్‌ను సందర్శించిన గోవింద్‌ సింగ్‌.. ప్రమాదం నుంచి బయటపడిన ఉద్యోగుల ద్వారా వివరాలను సేకిరించారు. వివిధ అంశాలపై యూనిట్ల ఉన్నతాధికారులు, సిబ్బందిని సీఐడీ అదనపు డీజీ ఆరా తీశారు.

విచారణాధికారి గోవింద్ సింగ్ నాయకత్వంలోని సుమారు 25మందితో కూడిన బృందం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. తొలత ఈగలపెంటలోని జెన్కో అతిధి గృహంలో సీఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులతో బృందం సమావేశమైంది. ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, ఇతర అంశాలు సిబ్బందిని అడిగి బృందం తెలుసుకుంది. అక్కడి నుంచి భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా సభ్యులు పరిశీలించారు. సొరంగంలో అవకాశం ఉన్నంత మేర లోపలికి బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం, అత్యవసర మార్గాలు అన్నింటినీ పరిశీలించినట్టు సమాచారం.

4 ప్రత్యేక టీమ్‌లు ప్రమాద స్థలికి వెళ్లాయి. ఎలక్ట్రికల్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, సీఐడీ, లోకల్‌ పోలీస్‌ టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో.. తొలిరోజు విచారణ ప్రారంభించారు సీఐడీ DIG గోవింద్‌సింగ్‌ . డీఐజీ సుమతితో పాటు అయిదుగురు సీఐడీ డీఎస్పీలతో ఆధారాల సేకరించారు. పవర్‌ ప్రాజెక్ట్‌లో కరెంట్‌లేని కారణంగా విచారణకు ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ఎడమగట్టు పవర్‌హౌస్‌లో జరిగింది భారీ ప్రమాదమన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి ..ప్లాంట్‌ పునరుద్ధరించాలంటే చాలా సమయం పడుతుందన్నారు. 800మీ.లోతులో ప్లాంట్‌లోని సీపేజ్‌ ప్రతి 3గంటలకోసారి ఎత్తిపోస్తారన్నారు. ఇప్పుడు ప్లాంట్‌ పూర్తిగా నిలిచిపోవడంతో సీపేజ్‌ ఎక్కువవుతోందని, ప్లాంట్‌ లోపలకు వెళ్లాలంటే వేడిగా ఉందన్నారు. సీపేజ్‌ను బయటకు పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి.

అమెరికా నుంచి మంత్రి కోమటిరెడ్డికి ప్రతిష్టాత్మక ఆహ్మానం

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

హ్యాంగ్‌ అవుతున్న ఫోన్‌ను స్పీడ్‌ పెంచుకోవడం ఎలా? ఇలా చేయండి!

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

15 స్థానాలు.. 25 మంది ప్లేయర్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేది వీరే

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..

పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.