చిత్తూరులో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగిన గంగినేని చెరువు

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగినేని చెరువు ఉప్పొంగింది. ఓవర్

చిత్తూరులో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగిన గంగినేని చెరువు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 27, 2020 | 7:37 AM

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అర్థరాత్రి గంగినేని చెరువు ఉప్పొంగింది. ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చెన్నారెడ్డి కాలనీని ఒక్కసారిగా గంగినేని చెరువు వంక ముంచెత్తింది. నడుములోతు చెరువు నీటిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చిక్కుకుపోయింది. 34 మంది కాలనీవాసులు నిరాశ్రయులయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చిత్తూరు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

రెండు గంటలు శ్రమించి కాలనీ వాసులతో పాటు నీటి ముంపు ప్రాంతాలలో ఉన్న మరికొంత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, నివర్ తుఫాను నేపథ్యంలో డి‌జి‌పి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!