‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ కంప్లీట్

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ఫ్రాజెక్ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ ఆగిపోయి చాలా రోజులు అయింది. బయట నుంచి చాలా రూమర్స్ వినిపించినా మూవీ టీం మాత్రం పెదవి మెదపలేదు.  షూటింగ్ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది.. ఇంకా ఎన్ని రోజులు సెట్స్ పైనే ఉంటుంది..రిలీజ్ వాయిదా పడుతోందా.. ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతోన్న సమయంలో  సైరా షూటింగ్ అయిపోయింద‌ని ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ర‌త్న‌వేలు ఈ […]

‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ కంప్లీట్
Follow us

|

Updated on: Jun 24, 2019 | 8:15 PM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ఫ్రాజెక్ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ ఆగిపోయి చాలా రోజులు అయింది. బయట నుంచి చాలా రూమర్స్ వినిపించినా మూవీ టీం మాత్రం పెదవి మెదపలేదు.  షూటింగ్ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది.. ఇంకా ఎన్ని రోజులు సెట్స్ పైనే ఉంటుంది..రిలీజ్ వాయిదా పడుతోందా.. ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతోన్న సమయంలో  సైరా షూటింగ్ అయిపోయింద‌ని ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ర‌త్న‌వేలు ఈ విష‌యాన్ని ట్వీట్ చేసాడు. సైరా సినిమా షూటింగ్ కోసం రెండేళ్ల‌కు పైగానే క‌ష్ట‌ప‌డ్డామ‌ని చెప్పాడు ర‌త్న‌వేలు.

చిరంజీవి ఇందులో భార‌త‌దేశ తొలి తరం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ పాత్ర కోసం వ‌య‌సును కూడా లెక్క చేయ‌కుండా యాక్ష‌న్ స్టంట్స్ చేస్తున్నాడు మెగాస్టార్. త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, జ‌గ‌ప‌తిబాబు లాంటి బడా నటులు కూడా ఉన్నారు. ఇక విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.

ఇన్నేళ్ల మా క‌ష్టం ఇప్పుడు పూర్త‌యింది.. క‌చ్చితంగా క‌ష్టానికి త‌గిన ఫ‌లితం కూడా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాం అంటున్నాడు ర‌త్న‌వేలు . సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల‌తో నిర్మిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌తో బిజీ కానుంది చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే చిరంజీవి డ‌బ్బింగ్ మొద‌లు పెట్టాడు. చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగష్టు 22న సైరా ట్రైలర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక అక్టోబర్ 2న తేదీన సినిమా విడుద‌ల చేయ‌నున్నారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!