శంకర్‌తో చిరు జోడీ.. నిజమేనా.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒకటి, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్… తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు […]

శంకర్‌తో చిరు జోడీ.. నిజమేనా.!
Follow us

|

Updated on: Apr 17, 2019 | 5:53 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒకటి, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్… తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారట.  ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు మొదలైనట్లు సమాచారం.  తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే… తమిళంలో అజిత్ నటిస్తారని తెలుస్తోంది.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!