Chiranjeevi Sarja is back: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్

కన్నడ హీరో చిరంజీవి సర్జా 35 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కుదిపేసింది.

Chiranjeevi Sarja is back: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్
Follow us

|

Updated on: Oct 22, 2020 | 12:55 PM

కన్నడ హీరో చిరంజీవి సర్జా 36 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కుదిపేసింది. అయితే చిరంజీవి చనిపోయే సమయానికే అతని భార్య మేఘన రాజ్ గర్భవతి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆమెకు చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో సీమంతం కూడా చేసారు.  అయితే మేఘనా రాజ్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా బావోద్వేగంతో చెబుతోన్న విషయం తెలిసిందే. అన్నయ్య లేకపోయినా కూడా మేఘనను తల్లిలా చూసుకుంటున్నాడు ధృవ. కాగా ఈరోజే చిరంజీవి సర్జా, మేఘనల ఎంగేజ్ మెంట్ డే అని తెలుస్తోంది.

 చిరంజీవి సర్జా కొడుకుతో ఆయన తమ్ముడు ధృవ సర్జా Photo : Twitter

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు