బీహార్ ఎన్నికలు, చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్

బీహార్ ఎన్నికల్లో ఎల్ జె పీ (లోక్ జన శక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఎన్నికల రెండో దశలో 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ‘బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదాన్ని అమలు చేస్తుందని చెప్పారు. (నవంబరు 3 న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి). నితీష్ కుమార్ ని తాము […]

బీహార్ ఎన్నికలు, చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 11:43 AM

బీహార్ ఎన్నికల్లో ఎల్ జె పీ (లోక్ జన శక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఎన్నికల రెండో దశలో 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ‘బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదాన్ని అమలు చేస్తుందని చెప్పారు. (నవంబరు 3 న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి). నితీష్ కుమార్ ని తాము సీఎం ని కానివ్వబోమని, అయితే  అంతమాత్రాన ప్రధాని మోదీని తాము విమర్శిస్తున్నట్టు కాదని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. బీజేపీ తమకు దాదాపు మిత్ర పార్టీ అని ఈయన చెబుతుండగా రాష్ట్ర, బీజేపీ నేతలేమో ఈయనను అదేపనిగా విమర్శిస్తున్నారు. చిరాగ్ ఆధ్వర్యంలోని పార్టీ కేవలం ఓట్లను చీల్చేందుకే ఏర్పడిన పార్టీ అని, దానికి అధికారం రావడం కల్ల అని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ  రాష్ట్రంలో కమలం పార్టీ 121 స్థానాలకు పోటీ చేస్తోంది. జేడీ-యూ 122 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్

మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా