గుడ్‌న్యూస్: జంతువులపై కరోనా టీకా సక్సెస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందని.. మూడు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయని..

గుడ్‌న్యూస్: జంతువులపై కరోనా టీకా సక్సెస్
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 9:05 PM

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? దాన్ని ఎలా తయారు చేస్తారు? అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్‌ని కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఎన్నో దేశాలు వ్యాక్సిన్‌ తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నారు. అయితే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడానికి కొద్ది సమయం పడుతుందని స్వయంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందని.. మూడు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

కాగా ఇప్పటికే ఈ వ్యాక్సిన్లను కోతులు, ఎలుకలపై నిర్వహించామని, తొలిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరాల్ల సార్స్-కోవ్-2 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. కోతులకు మొదటి డోస్ కింద మూడు మైక్రో గ్రాములు, రెండో డోస్ కింద ఆరు మైక్రో గ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వాటికి కరోనా నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రక్షణ లభించిందన్నారు. కాగా కరోనా కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్ దాదాపు 10 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని వారు అధ్యయనంలో గుర్తించారు. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు