నిప్పుతో చెలగాటాలొద్దు .. అమెరికాకు చైనా హెచ్చరిక

“పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్కయినా పర్వాలేదు.. ట్రై చేయోచ్చు, సరే చనువిచ్చిందికదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది” ఈ చాలా పాపులర్ సినిమా డైలాగ్. సరిగ్గా ఇలాగే అమెరికాను హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ. తైవాన్‌కు ఆయుధ సామాగ్రిని అమ్మేందుకు అమెరికా రెడీ అవుతున్న సందర్భంగా ఈ వార్నింగ్ ఇచ్చింది. హంగరీ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. తైవాన్ తమ […]

నిప్పుతో చెలగాటాలొద్దు .. అమెరికాకు చైనా హెచ్చరిక
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:39 PM

“పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్కయినా పర్వాలేదు.. ట్రై చేయోచ్చు, సరే చనువిచ్చిందికదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది” ఈ చాలా పాపులర్ సినిమా డైలాగ్. సరిగ్గా ఇలాగే అమెరికాను హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ. తైవాన్‌కు ఆయుధ సామాగ్రిని అమ్మేందుకు అమెరికా రెడీ అవుతున్న సందర్భంగా ఈ వార్నింగ్ ఇచ్చింది. హంగరీ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు.

తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తూ వస్తోంది. అయితే అమెరికా 2.2 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ సామాగ్రిని తైవాన్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఇదే విషయంపై చైనా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ నేపథ్యలో ఏ విదేశీ శక్తి తమ రెండు దేశాలను విడదీయలేవంటూ వాంగ్ వ్యాఖ్యానించారు. తమ దేశ వ్యవహారాల్లో తలదూర్చితే పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయని, నిప్పుతో చెలగాటమాడవద్దంటూ అమెరికాను ఘాటుగా హెచ్చరించారు.

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!