రెండు చైనా యాప్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం

డ్రాగన్ కంట్రీ చైనాపై డిజిటల్‌ స్ట్రైక్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన మరో రెండు యాప్‌లను బ్లాక్‌ చేసింది.

రెండు చైనా యాప్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2020 | 3:10 PM

Two Chinese Apps blocked: డ్రాగన్ కంట్రీ చైనాపై డిజిటల్‌ స్ట్రైక్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన మరో రెండు యాప్‌లను బ్లాక్‌ చేసింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న వీబో, బైడు సెర్చ్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నివేదికల ప్రకారం వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా తొలగించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ రెండు యాప్‌లను తీసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా జూలై 27 న భారత ప్రభుత్వం నిషేధించిన 47 కొత్త యాప్‌లలో వీబో, బైడు సెర్చ్‌లు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు చైనాకు చెందిన మరిన్ని యాప్‌లను నిషేధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వారు వెల్లడించారు. కాగా భారత రక్షణ, సమగ్రత, భద్రతకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా జూన్‌ 29న ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ తరువాత ఆ దేశానికి చెందిన వైబో నుంచి ప్రధాని మోదీ వైదొలిగిన విషయం తెలిసిందే.

Read This Story Also: సుశాంత్‌ గురించి కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఫ్లాట్‌మేట్‌

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..