అటు.. అమెరికా ప్రెసిడెంట్‌గా బైడెన్ ప్రమాణస్వీకారం.. కొద్దిసేపటికే ఇటు.. చైనా సంచలన నిర్ణయం..!

మైక్ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.

అటు.. అమెరికా ప్రెసిడెంట్‌గా బైడెన్ ప్రమాణస్వీకారం.. కొద్దిసేపటికే ఇటు.. చైనా సంచలన నిర్ణయం..!
Follow us

|

Updated on: Jan 22, 2021 | 7:25 PM

China shocking Decision : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిముషాలకే చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్‌లో కీలక పాత్ర పోషించిన మైక్ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలపై అంక్షలు విధించింది. వీరెవరూ తమ దేశంలో అడుగుపెట్టకుండా చైనా నిషేధం విధించింది. అంతేకాదు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చైనా ప్రధాన భూభాగంలో కానీ, హాంకాంగ్‌లో కానీ, మకావూలో కానీ అడుగుపెట్టకూడదంటూ ఆల్టిమేటం జారీ చేసింది. వ్యక్తిగత పనులతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం కూడా వారిని తమ దేశంలో రానివ్వబోమని ప్రకటించింది.

Read Also…  దేశంలో చురుకుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. రెండో దశలో ప్రధాని, ముఖ్యమంత్రులకు వ్యాక్సిన్

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..

మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..

ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు

ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..

మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!

6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు

ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే

అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు