పేలిన చైనా సెల్‌ఫోన్, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా సెల్‌ఫోన్ బాంబులా పేలింది. హైదరాబాద్‌ మచ్చబొల్లారానికి చెందిన ఇమ్రాన్ రెండు రోజుల క్రితం అల్వాల్‌లోని ఓ షోరూంలో ఫోన్ కొన్నాడు. ఎక్కువ ఫీచర్స్, తక్కువ కాస్ట్ కావడంతో ఓప్పో ఏ5 ఫోన్‌ను మోజుపడి కొనుక్కున్నాడు. కానీ.. అదే ఫోన్ అతని ప్యాంట్ జేబులో బాంబులా పేలింది. హైదరాబాద్ మచ్చబొల్లారంలో ఉండే ఇమ్రాన్ తన కొత్త సెల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని చెల్లితో కలిసి బైక్‌పై బయటకు బయల్దేరాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో తన జీన్స్ […]

పేలిన చైనా సెల్‌ఫోన్, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 9:17 AM

చైనా సెల్‌ఫోన్ బాంబులా పేలింది. హైదరాబాద్‌ మచ్చబొల్లారానికి చెందిన ఇమ్రాన్ రెండు రోజుల క్రితం అల్వాల్‌లోని ఓ షోరూంలో ఫోన్ కొన్నాడు. ఎక్కువ ఫీచర్స్, తక్కువ కాస్ట్ కావడంతో ఓప్పో ఏ5 ఫోన్‌ను మోజుపడి కొనుక్కున్నాడు. కానీ.. అదే ఫోన్ అతని ప్యాంట్ జేబులో బాంబులా పేలింది.

హైదరాబాద్ మచ్చబొల్లారంలో ఉండే ఇమ్రాన్ తన కొత్త సెల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని చెల్లితో కలిసి బైక్‌పై బయటకు బయల్దేరాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో తన జీన్స్ ప్యాంట్ లెఫ్ట్‌సైడ్ ప్యాకెట్‌లో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బైక్ ఆపి ఫోన్ బయటికి తీసేలోపే అది బ్లాస్ట్ అయ్యింది. సెల్‌ఫోన్ పేలుడు వల్ల బాధితుడు ఇమ్రాన్‌కు ముఖం, తొడభాగంలో గాయాలు అయ్యాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్

ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..

ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!

డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం

: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!