పాక్‌కు ఆర్థికసాయం అందించిన చైనా

మరోసారి చైనా పాకిస్తాన్‌ను సహాయం మందిస్తూ.. వాళ్ల స్నేహభావాన్ని చాటుకున్నారు. దొందుకు దొందు అన్న సామెతను సార్థకం చేశాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా సాయం చేసింది. దాదాపు 2 బిలియన్ అమెరికన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. చైనా నుంచి నిధులు పొందడానికి అవసరమైన అన్ని చర్యలూ పూర్తయ్యాయని.. వచ్చే సోమవారం ప్రభుత్వ ఖజానాకు 2 బిలియన్ డాలర్లు చేరుతాయని డాన్ అనే పత్రికలో […]

పాక్‌కు ఆర్థికసాయం అందించిన చైనా
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 7:53 AM

మరోసారి చైనా పాకిస్తాన్‌ను సహాయం మందిస్తూ.. వాళ్ల స్నేహభావాన్ని చాటుకున్నారు. దొందుకు దొందు అన్న సామెతను సార్థకం చేశాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా సాయం చేసింది. దాదాపు 2 బిలియన్ అమెరికన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. చైనా నుంచి నిధులు పొందడానికి అవసరమైన అన్ని చర్యలూ పూర్తయ్యాయని.. వచ్చే సోమవారం ప్రభుత్వ ఖజానాకు 2 బిలియన్ డాలర్లు చేరుతాయని డాన్ అనే పత్రికలో తెలిపారు. అంతేకాకుండా.. సౌదీ అరేబియా, యూఏఈ కూడా పాక్‌కు ఆర్థిక సాయం చేశాయి.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..