భలే, భలే..తాబేలుకు యాపిల్ తినిపించిన చింపాంజీ

ఈ వీడియో చూస్తే…మనుషులు జంగిల్‌లో ఉన్నారో, లేక జంతువులు జంగిల్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. ప్రేమను పంచుకోవడం ద్వారా జంతువులు ఆప్తులను పెంచుకుంటూ పోతుంటే, మనుషులు ఈర్ష, ద్వేషాలతో శత్రవుల సంఖ్యను బలపర్చుకుంటున్నారు. ఇప్పుడు దిగువన చూపించబోయే వీడియో మీ మనసుకు ఖచ్చితంగా హాయి కలిగిస్తుంది. రెండు చింపాజీలు యాపిల్ పండ్లను తింటున్నాయి. పక్కనే ఓ తాబేలు కూడా ఉంది. అయితే ఒక చింపాజీ తాను తింటోన్న యాపిల్‌ను తాబేలు నోటికి అందించింది. తాను ఒక బైట్ తిని, […]

భలే, భలే..తాబేలుకు యాపిల్ తినిపించిన చింపాంజీ
Follow us

|

Updated on: Mar 06, 2020 | 4:57 PM

ఈ వీడియో చూస్తే…మనుషులు జంగిల్‌లో ఉన్నారో, లేక జంతువులు జంగిల్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. ప్రేమను పంచుకోవడం ద్వారా జంతువులు ఆప్తులను పెంచుకుంటూ పోతుంటే, మనుషులు ఈర్ష, ద్వేషాలతో శత్రవుల సంఖ్యను బలపర్చుకుంటున్నారు. ఇప్పుడు దిగువన చూపించబోయే వీడియో మీ మనసుకు ఖచ్చితంగా హాయి కలిగిస్తుంది.

రెండు చింపాజీలు యాపిల్ పండ్లను తింటున్నాయి. పక్కనే ఓ తాబేలు కూడా ఉంది. అయితే ఒక చింపాజీ తాను తింటోన్న యాపిల్‌ను తాబేలు నోటికి అందించింది. తాను ఒక బైట్ తిని, మరో బైట్ తాబేలుకు అందిస్తుంది. అలా దాని ఆకలి తీర్చింది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు. “ప్రేమను పంచుకోవడం ద్వారా మాత్రమే పెరుగుతుంది” అనే క్యాప్షన్‌ను వీడియోకు జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి : హైపర్ ఆది నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు..?

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు