విమానాన్నీ, ట్రాక్టర్నీ ఎత్తుకెళ్లిన పిల్లలు

కొన్నికొన్ని విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకునే వరకూ నమ్మాలనిపించదు. విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కాలం పిల్లలు అలాంటి చాలా ఆశ్చర్యాలని పరిచయం చేస్తున్నారు. సామాన్యంగా పిల్లల మీద మనకో అవగాహన ఉంటుంది. వాళ్లప్పడప్పడూ చిన్నిచిన్ని దొంగతనాలు చేస్తారు. పోపుల డబ్బాలో చిల్లరో, నాన్న జేబులో పదిరూపాయలనో, ఫ్రెండ్‌ దగ్గర చిన్ని బొమ్మనో ఎప్పుడైనా ఒకసారి కొట్టేస్తారు. కానీ ఈ పిల్లలు […]

విమానాన్నీ, ట్రాక్టర్నీ ఎత్తుకెళ్లిన పిల్లలు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:40 PM

కొన్నికొన్ని విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకునే వరకూ నమ్మాలనిపించదు. విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కాలం పిల్లలు అలాంటి చాలా ఆశ్చర్యాలని పరిచయం చేస్తున్నారు. సామాన్యంగా పిల్లల మీద మనకో అవగాహన ఉంటుంది. వాళ్లప్పడప్పడూ చిన్నిచిన్ని దొంగతనాలు చేస్తారు. పోపుల డబ్బాలో చిల్లరో, నాన్న జేబులో పదిరూపాయలనో, ఫ్రెండ్‌ దగ్గర చిన్ని బొమ్మనో ఎప్పుడైనా ఒకసారి కొట్టేస్తారు. కానీ ఈ పిల్లలు మాత్రం ఏకంగా విమానాన్నే ఎత్తుకెళ్లిపోయారు.