బాలకార్మికులకు విముక్తి కల్పించిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు

హైదరాబాద్ శివార్లలో బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇటుక బట్టీలపై అధికారులు దాడులు నిర్వహించారు. మేడ్చల్‌లో 25 మంది బాలకార్మికులకు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు విముక్తి కల్పించారు. కర్నాటక, ఒడిశా నుంచి పిల్లలను తెప్పించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇటుక బట్టీల యాజమానులు పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇటుక బట్టీల యజమానులు పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. మరికొంతమంది పిల్లలను దాచిపెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇటుక బట్టీల యజమానులపై […]

బాలకార్మికులకు విముక్తి కల్పించిన  చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 26, 2019 | 4:21 PM

హైదరాబాద్ శివార్లలో బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇటుక బట్టీలపై అధికారులు దాడులు నిర్వహించారు. మేడ్చల్‌లో 25 మంది బాలకార్మికులకు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు విముక్తి కల్పించారు. కర్నాటక, ఒడిశా నుంచి పిల్లలను తెప్పించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇటుక బట్టీల యాజమానులు పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది.

ఇటుక బట్టీల యజమానులు పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. మరికొంతమంది పిల్లలను దాచిపెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇటుక బట్టీల యజమానులపై కేసు నమోదు చేశారు. దాడుల్లో పట్టుబడ్డ పిల్లలను రెస్క్యూహోమ్‌కు తరలించారు.