మావోలపైకి.. మహిళా కమెండోలు.. ఛత్తీస్ గఢ్‌లో సరికొత్త వ్యూహం

నక్సల్స్ ఏరివేతకు ఇక రంగంలోకి నారీ శక్తి దిగింది. 30మంది మగువలు అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసుకుని కీకారణ్యంలో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే.. కనిపించే మావోలను హతమార్చడమే. దేశంలో తొలిసారిగా కేవలం అంతా మహిళలే ఉన్న యాంటీ నక్సల్ కమాండో యూనిట్ ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ, బస్తర్ రీజియన్లలో ఈ టీమ్ పని చేయనుంది. వీరికి ‘దంతేశ్వరి ఫైటర్స్’గా పేరు పెట్టారు. నక్సల్స్ పై పోరులో వీరు […]

మావోలపైకి.. మహిళా కమెండోలు.. ఛత్తీస్ గఢ్‌లో సరికొత్త వ్యూహం
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:57 PM

నక్సల్స్ ఏరివేతకు ఇక రంగంలోకి నారీ శక్తి దిగింది. 30మంది మగువలు అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసుకుని కీకారణ్యంలో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే.. కనిపించే మావోలను హతమార్చడమే. దేశంలో తొలిసారిగా కేవలం అంతా మహిళలే ఉన్న యాంటీ నక్సల్ కమాండో యూనిట్ ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ, బస్తర్ రీజియన్లలో ఈ టీమ్ పని చేయనుంది. వీరికి ‘దంతేశ్వరి ఫైటర్స్’గా పేరు పెట్టారు.

నక్సల్స్ పై పోరులో వీరు ముందుండి నిలుస్తారని, డిప్యూటీ ఎస్పీ దినేశ్వరీ నంద్ ఈ టీమ్ ను లీడ్ చేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక్కడున్న యాంటీ నక్సల్స్ టీమ్ లతో ‘దంతేశ్వరి ఫైటర్స్’ కలిసి పని చేస్తుందని, కీకారణ్యంలో పోరాడేందుకు అవసరమైన శిక్షణను వీరికిచ్చామని వెల్లడించారు. ‘దంతేశ్వరి ఫైటర్స్’లోని మహిళలకు ఈ ప్రాంతం గురించిన పూర్తి సమాచారం తెలుసునని, వీరందరినీ బస్టారియా బెటాలియన్ టీమ్ నుంచే ఎంపిక చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే

మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా