Breaking News
  • ప్రగతి భవన్ లో మొదలైన ఉన్నతస్థాయి సమీక్ష: వర్షం విపత్తు, సహాయక కార్యక్రమాలు, పంటల పరిస్థితులు, నష్టం అంచనాపై సమీక్షిస్తున్న సీఎం కెసిఆర్. హాజరైన మంత్రులు ktr, దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలి, నిరంజన్ రెడ్డి సీఎస్ సోమేశ్ కుమార్, ghmc అధికారులు, విధ్యుత్, వ్యవసాయశాఖ అధికారులు.
  • తూర్పుగోదావరి జిల్లా : కాకినాడ కాకినాడ దుమ్ములపేట కు చెందిన సముద్ర తీరం లో గల్లంతైన మత్స్యకార బోటు. బోటులో ఏడుగురు మత్స్యకారులు భోజనం లేక అలమటిస్తున్నాము అంటూ టీవీ9 కి వీడియో పంపిన మాస్త్యకారులు. ఎవరు సహాయం చేయక నడిసముద్రంలో 15 మైళ్ళ మధ్యలో సహాయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ఆవేదన. ఈనెల ఏడవ తేదీన చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు. ఇంజన్ ఆగిపోవడంతో తీవ్ర వాయుగుండం లో చిక్కుకుని చోటు దారి తప్పి బోటు లోని ఏడుగురు మత్స్యకారులం తిందిలేక అలాటిస్తున్నాం అంటూ వాపోయిన మాస్త్యకారులు.
  • తెలంగాణా , ఏ పి లో తెరుచుకొని సినిమా థియేటర్స్. ఆన్ లాక్ 5.o లో భాగంగా ఈ నెల 15నుంచి సినిమా హాళ్ళకు 50శాతం అక్యుపెన్సి తో అనుమతి ఇచ్చిన కేంద్రం. తెలంగాణాలో సినిమా థియేటర్స్ కు అనుమతి ఇవ్వని తెలంగాణా ప్రభుత్వం. సినిమా థియేటర్స్ తెరిచేందుకు సుముఖంగా వున్న తెలంగాణా థియేటర్స్ ఓనర్స్. ఏపీ లో సినిమా హాళ్లు తెరిచేందుకు జగన్ సర్కారు అనుమతి. కానీ థియేటర్స్ తెరిచేందుకు సుముఖంగా లేని సినిమా హాళ్లు ఓనర్స్. ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకుంటే సినిమా హాళ్లు తెరుస్తామంటున్న థియేటర్స్ ఓనర్స్. తెలంగాణాలో సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అంటున్న థియేటర్స్ ఓనర్స్. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే తెరుచుకో నున్న సినిమా హాళ్లు.
  • చెన్నై : తమిళనాడు ఏసీబీ చరిత్రలోనే అత్యంత అవినీతి అధికారిని గుర్తించిన ఏసీబీ. వెల్లూర్ జిల్లా లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారికి ఐదువందల కోట్ల అక్రమ ఆస్తులు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగి పన్నీర్ సెల్వం ఇంట్లోనే ఉద్యోగి దొరికిన మూడున్నర కోట్ల డబ్బు. నాలుగు ట్రంక్ పెట్టెలో డబ్బు తరలింపు. 4 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం. తమిళనాడులో90 చోట్ల కొనుగోలు చేసిన విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. పన్నీరుసెల్వం ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న విజిలెన్సు అధికారులు . వెల్లూర్ జిల్లా లో ప్రభుత్వ ఇంజనీర్ గా ఉన్న పన్నీరుసెల్వం .తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం తో రంగం లోకి దిగిన విజిలెన్సు అధికారులు .
  • నటుడు సచిన్‌ జోషి అరెస్ట్: గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారం ముంబయిలో హైదరాబాద్‌ పోలీసులు ఆరెస్ట్ . హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పట్టుకున్న పోలీసులు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో ఓనర్ల ఫై నిఘా. సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో అరెస్ట్ చేసిన పోలీసులు . సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు. అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలుపై కేసు నమోదు . భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తింపు.
  • బ్రేకింగ్: జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్. తన పర్యటన సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు ఎవరు రాకపోవడం తో ఆగ్రహం. కేంద్ర మంత్రి లోతట్టు ప్రాంతాల సందర్శన సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు దూరం. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పోన్ చేసి నిరసన. కనీసం డీఈ , ఎఈ స్థాయి అధికారులను పంపించక పోవడం సమంజసం కాదన్న కిషన్ రెడ్డి.

‘కరోనా వైరస్ నీళ్లను’ చల్లారు, బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ

Bjp Mp Soumitra Khan, ‘కరోనా వైరస్ నీళ్లను’ చల్లారు, బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ

పశ్చిమ బెంగాల్ లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు చల్లిన నీటిలో కరోనా వైరస్ కూడా ఉందని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ సంచలన ఆరోపణ చేశారు. వారిపై ప్రయోగించిన రంగు నీళ్లలో కెమికల్ ఉందన్నారు. అయితే ఏం ? మేము చనిపోయినా పోరాడుతూనే ఉంటాం అన్నారు.మా పార్టీ నేతలు, కేడర్ ను హతమార్చడానికే ఇదంతా.అన్నారు. ఇక .ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్న రాజు బెనర్జీ అనే కార్యకర్త  ఆ తరువాత కోవిడ్-19 కి  గురయ్యాడని, ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేయడంలో ఓ ప్రభుత్వ అధికారి  ప్రమేయం కూడా ఉందని ఖాన్ ఆరోపించారు.  ఇలా ఉండగా… మంచినీటిలో వైరస్ ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ హ్యూమన్ కరోనా వైరస్ లు భూమిపై గానీ, భూగర్భ జాలంలో గానీ ఉంటాయనడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత మార్చి నెలలోనే తెలిపింది. కలుషిత నీటి ద్వారా ఈ వైరస్ అలాగే సోకుతుందనడానికి రుజువులు లేవని స్పష్టం చేసింది.

 

 

Related Tags