నాంపల్లి నియోజకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమా పై చీటింగ్ కేసు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమా పై చీటింగ్ కేసు నమోదైంది.

  • Venkata Narayana
  • Publish Date - 7:11 am, Tue, 24 November 20

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమా పై చీటింగ్ కేసు నమోదైంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో బీసీ ఈ సర్టిఫికెట్ పొందిన నేపథ్యంలో ముషీరాబాద్ ఎంఆర్ఓ జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనాయ ఫాతిమా పై 420, 468, 471 IPC సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.