విక్రమ్ ల్యాండర్‌లో వింత జీవులు..? అందుకే.. ల్యాండింగ్ లేట్ అయ్యిందా..!

ఓ వ్యక్తి వైరెడ్ అనే ట్విట్టర్‌ నుంచి ట్వీట్ చేసిన వీడియో.. ఒకటి ఫుల్‌గా వైరల్ అవుతోంది. మన భూమిపై అనేక రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని హాని చేస్తాయి. అలాగే.. కొన్ని రకాల బ్యాక్టీరియాలు.. గ్రహాలపైన కూడా ఉంటాయి. అలాంటిదే.. ఈ టార్డిగ్రేడ్.. మన తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అంటారు. చూట్టూ.. నీటి బుడగలుగా కనిపిస్తూ.. లోపల చిన్న చిన్న చిప్స్‌లా షైనింగ్ అవుతూ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు దీనికి.. […]

విక్రమ్ ల్యాండర్‌లో వింత జీవులు..? అందుకే.. ల్యాండింగ్ లేట్ అయ్యిందా..!
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 10:09 AM

ఓ వ్యక్తి వైరెడ్ అనే ట్విట్టర్‌ నుంచి ట్వీట్ చేసిన వీడియో.. ఒకటి ఫుల్‌గా వైరల్ అవుతోంది. మన భూమిపై అనేక రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని హాని చేస్తాయి. అలాగే.. కొన్ని రకాల బ్యాక్టీరియాలు.. గ్రహాలపైన కూడా ఉంటాయి. అలాంటిదే.. ఈ టార్డిగ్రేడ్.. మన తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అంటారు. చూట్టూ.. నీటి బుడగలుగా కనిపిస్తూ.. లోపల చిన్న చిన్న చిప్స్‌లా షైనింగ్ అవుతూ ఉన్నాయి.

Chandrayaan 2 the secret of the only animal that can survive in space earth and the moon

అయితే.. ఇప్పుడు దీనికి.. చంద్రయాన్‌-2కి సంబంధమేమిటి అనుకుంటున్నారా..! ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో ఇలాంటి జీవిలున్నట్లు తెలిసింది. మన విక్రమ్‌ ల్యాండర్‌‌లోనే కాదు.. అంతరిక్షంలోకి పంపే.. చాలా రాకెట్లు, శాటిలైట్లపై ఇలాంటి మన కంటికి కనిపించని బ్యాక్టిరీయాలు ఉన్నాయట. వీటిని చూడాలంటే.. మైక్రోస్కోప్ తప్పనిసరిగా కావాలి. అయితే.. ఈ సూక్ష్మజీవుల వలనే.. విక్రమ్ ల్యాండర్‌.. ల్యాండింగ్ లేట్ అయిందా..? అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.