తగిన ఫలితం దక్కింది : ఇస్రో చైర్మన్ శివన్

‘చంద్రయాన్-2 ప్రయోగం’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భూస్థిర కక్ష్యలోకి ఆర్బిటర్ చేరింది. ఈ సందర్భంగా.. ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలందరికీ అభినందనలను తెలిపారు. కక్ష్యలోని మొన్నటి ప్రయోగంలో వచ్చిన సాంకేతిక సమస్యలను అధిగమించామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలందరూ అహర్నిశలు శ్రమించారన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంతో.. తగిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో ఇస్రో.. సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. #ISRO#GSLVMkIII-M1 lifts-off from Sriharikota carrying #Chandrayaan2 Our updates will continue. pic.twitter.com/oNQo3LB38S — […]

తగిన ఫలితం దక్కింది : ఇస్రో చైర్మన్ శివన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2019 | 4:51 PM

‘చంద్రయాన్-2 ప్రయోగం’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భూస్థిర కక్ష్యలోకి ఆర్బిటర్ చేరింది. ఈ సందర్భంగా.. ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలందరికీ అభినందనలను తెలిపారు. కక్ష్యలోని మొన్నటి ప్రయోగంలో వచ్చిన సాంకేతిక సమస్యలను అధిగమించామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలందరూ అహర్నిశలు శ్రమించారన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంతో.. తగిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో ఇస్రో.. సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు.