ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలే: జగన్

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలేనని, ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలకు మోసపోవద్దని అన్నారు. జగనన్న పాలన వస్తుంది, మే నెలలో ప్రతి రైతుకూ రూ. 12,500 వస్తాయి, పంటల గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఉంటుందని అందరికీ చెప్పాలని ప్రజలతో జగన్ అన్నారు. ఎన్నికలే రాకపోయింటే, జగనన్న రెండు వేలు ఇస్తానని చెప్పకపోయింటే చంద్రబాబు పింఛన్‌ను రెండువేలకు […]

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలే: జగన్
Follow us

|

Updated on: Mar 29, 2019 | 7:49 PM

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నీ కష్టాలేనని, ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలకు మోసపోవద్దని అన్నారు. జగనన్న పాలన వస్తుంది, మే నెలలో ప్రతి రైతుకూ రూ. 12,500 వస్తాయి, పంటల గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఉంటుందని అందరికీ చెప్పాలని ప్రజలతో జగన్ అన్నారు. ఎన్నికలే రాకపోయింటే, జగనన్న రెండు వేలు ఇస్తానని చెప్పకపోయింటే చంద్రబాబు పింఛన్‌ను రెండువేలకు పెంచేవాడా? అని జగన్ ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌ను మూడు వేలు చేస్తాం. నిరుపేదకు ఇల్లు రావాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి, అది జగనన్నకే సాధ్యమని అందరికీ చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతొక్కరికీ తెలపాలని, విశ్వసనీయతతో కూడిన పాలన కోరుకోవాలని జగన్ అన్నారు.

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?