కుప్పంలో బాబు గెలుపు

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి రాజమౌళిపై భారీ మెజార్టీతో చంద్రబాబు విజయం సాధించారు. 1989 నుంచి  చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. టీడీపీకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుపొందడం ఇది ఏడోసారి. వైసీపీ గాలి బలంగా వీయడంతో గతంలో కంటే  ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గింది.

కుప్పంలో బాబు గెలుపు
Follow us

|

Updated on: May 23, 2019 | 3:37 PM

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి రాజమౌళిపై భారీ మెజార్టీతో చంద్రబాబు విజయం సాధించారు. 1989 నుంచి  చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. టీడీపీకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుపొందడం ఇది ఏడోసారి. వైసీపీ గాలి బలంగా వీయడంతో గతంలో కంటే  ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?