లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో బాబు?

సంక్షోభాలు మాకు కొత్తేం కాదు. టీడీపీ నేతలు చెప్పే డైలాగ్ ఇది. వాస్తవానికి ఇది నిజం కూడా. ఇప్పుడు కూడా టీడీపీ సంక్షోభ స్థితినే ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని బయటపడేయడానికి చంద్రబాబు ఒక స్కేచ్ గీశారని తెలుస్తోంది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారని.. వార్తలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్‌కి ప్రమోషన్ ఇవ్వబోతున్నారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. మామూలూ ప్రమోషన్ కాదు. చినబాబుకి పెద్ద ప్రమోషన్ ఖాయమే అంటున్నాయట టీడీపీ వర్గాలు. ఒకవేళ […]

లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో బాబు?
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2019 | 9:51 PM

సంక్షోభాలు మాకు కొత్తేం కాదు. టీడీపీ నేతలు చెప్పే డైలాగ్ ఇది. వాస్తవానికి ఇది నిజం కూడా. ఇప్పుడు కూడా టీడీపీ సంక్షోభ స్థితినే ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని బయటపడేయడానికి చంద్రబాబు ఒక స్కేచ్ గీశారని తెలుస్తోంది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారని.. వార్తలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్‌కి ప్రమోషన్ ఇవ్వబోతున్నారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. మామూలూ ప్రమోషన్ కాదు. చినబాబుకి పెద్ద ప్రమోషన్ ఖాయమే అంటున్నాయట టీడీపీ వర్గాలు. ఒకవేళ అదే జరిగితే.. తెలుగుదేశం పుంజుకుంటుందా.. అనేది చూడాలి మరి.